Sportsఆస్ట్రేలియా కెప్టెన్ ” పాట్ కమిన్స్ ” IPL చరిత్ర లో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డ్ by TV4-24X7 NewsDecember 19, 2023December 19, 20230 👉 ఆస్ట్రేలియా కెప్టెన్ ” పాట్ కమిన్స్ ” IPL చరిత్ర లో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డ్ సృష్టించారు. 👉 ఇతను ₹ 20.50 కోట్లు కు అమ్ముడయ్యాడు. 👉 ఇతనిని సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. 👉 ఈ వేలం ప్రస్తుతం దుబాయ్ లో జరిగుతుంది. Facebook WhatsApp Twitter Telegram Facebook Messenger LinkedIn Share