Tv424x7
Andhrapradesh

టీడీపీ, జనసేన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్దులు దాదాపు ఖరారు?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మొత్తం 25 ఎంపీ స్థానాలకు గానూ 13 స్థానాలకు టీడీపీ – జన సేన కూటమి అభ్యర్దులు దాదాపుగా ఖరారు అయినట్లు తెలుస్తుంది. వారి వివరాలు1) శ్రీకాకుళం – కింజరాపు రామ్మోహన్ నాయుడు2)అనకాపల్లి – దిలీప్ చక్రవర్తి3) విశాఖ – శ్రీ భరత్4) నరసాపురం – రఘురామ కృష్ణంరాజు5)ఏలూరు – గోపాల్6)విజయవాడ – కేశినేని చిన్ని7)నరసారావు పేట – శ్రీ కృష్ణ దేవరాయలు8)తిరుపతి – నీహారిక9)రాజంపేట – బాల సుబ్రమణ్యం 10)హిందూపురం – పార్థసారధి11) అనంతపురం – కాల్వ శ్రీనివాసులు12)కాకినాడ – సాన సతీష్ (జనసేన పార్టీ)13)మచిలీపట్నం – బాల సౌరి ( జన సేన పార్టీ)

Related posts

ఇంత వయసు వచ్చిన నీకు బుద్ధి రాలేదు: మంత్రి వాసంశెట్టి

TV4-24X7 News

భద్రాచలంలో భారీ వర్షం.. రామాలయం చుట్టూ వరద నీరు

TV4-24X7 News

తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా

TV4-24X7 News

Leave a Comment