పరుగు పందెంలో పాల్గొనొద్దని తల్లిదండ్రులు చెప్పడంతో మనస్తాపానికి గురై బాలుడు ఆత్మహత్య

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని పురపాలక ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న నాగ అజయ్(15)..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

గత సంవత్సరం కిందపడి కాలికి గాయమై నెల రోజుల పాటు చికిత్స పొంది, ఇప్పటికీ అప్పుడప్పుడు ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటున్న నాగ అజయ్..

ప్రొద్దుటూరులో గత నెల 30న నిర్వహించిన ఖోఖో పోటీల్లో పాల్గొని, అనంతరం ఈ నెల 1న పరుగు పందెంలో పాల్గొనేందుకు సిద్ధమైన బాలుడు..

అయితే కాలి గాయం ఎక్కువ అవుతుందని ఈ సంవత్సరం ఆటలకు దూరంగా ఉండాలని, వచ్చే సంవత్సరం కొత్త బూట్లు కూడా కొనిస్తామని నచ్చజెప్పిన తల్లిదండ్రులు..

తోటి విద్యార్థులు పోటీలో పాల్గొని తాను పాల్గొనలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న నాగ అజయ్..

ఒక్కగానొక్క కొడుకు మేలు కోరి చెప్తే ప్రాణాలే తీసుకున్నాడని కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు..

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *