తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన ఏపీ కూటమి నేతలు

విజయవాడ: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను ఆంధ్రప్రదేశ్ కూటమి నేతలు కలిశారు. విజయవాడలో నిర్వహించనున్న **‘విజయవాడ ఉత్సవ్ 2.0’**కు హాజరుకావాలని ఆయనను ఆహ్వానించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా సీఎం విజయ్‌కు ఆహ్వాన పత్రికను ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, హరీష్ బాలయోగి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కేశినేని చిన్ని అందజేశారు. ఉత్సవానికి సంబంధించిన వివరాలను ఆయనకు వివరించి, కార్యక్రమానికి రావాలని కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *