కమలాపురం నియోజకవర్గం *వీరపునాయునిపల్లె మండలం ఉరుటూరు గ్రామ పంచాయతీలో* తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో బాబు ష్యురీటి భవిష్యత్తుకు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ, *మే 13 వ తేదీన* జరగబోయే ఎన్నికలలో *తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పుత్తా చైతన్య రెడ్డి గారికి మరియు ఎంపీ అభ్యర్థి శ్రీ భూపేష్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు పై* ఓటు వేసి గెలిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు అభ్యర్తించారు. ఈ కార్యక్రమములో తెలుగుదేశం పార్టీ కమలాపురం నియోజకవర్గ అబ్జర్వర్ గౌస్ మొహిద్దీన్ గారు, జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఖాదర్ బాషా, కాపు నాయకుడు దాది రామయ్య, రెడ్డి కరీం, వార్డు కౌన్సిలర్ అజమతుల్లా, ఉరుటూరు బాషా, కమాండర్ కరీముల్లా, షంషీర్ తదితరులు పాల్గొన్నారు.

previous post