Tv424x7
Andhrapradesh

35 వ వార్డ్ పరిధిలో సమస్యలను తీరుస్తానని హామీఇచ్చిన విల్లూరి

విశాఖపట్నం విశాఖ దక్షిణ నియోజకవర్గ 35 వ వార్డ్ పరిధిలో శానిటేషన్ సిబ్బంది పలు సమస్యలు పై వార్డు 35 వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ విల్లూరి భాస్కరరావు ని కలిసి వారి సమస్యలను వివరించడం జరిగినది సమస్యలను విన్న విల్లూరి భాస్కరరావు సానుకూలంగా స్పందించి అతి తొందరలో వారి సమస్యలను తీరుస్తానని హామీ ఇవ్వడం జరిగినది.

Related posts

జగన్ ప్రభుత్వం తన ఓటమి భయాన్ని కప్పి పుచ్చుకునేందుకు సిద్ధం సభ

TV4-24X7 News

ఐరన్ బ్రిడ్జీలు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చర్యలు!!

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చ వాయిదా!!

TV4-24X7 News

Leave a Comment