Tv424x7
Andhrapradesh

నేటి నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు

శ్రీశైల క్షేత్రంతోపాటు శైవ క్షేత్రాల్లో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు ఆయా ఆలయాల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీశైలంలో భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాల విక్రయం, పారిశుధ్యం, కార్తీక సోమవారాల్లో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి, 15న కార్తీక పౌర్ణమి రోజున పుణ్యహారతి, జ్వాలా తోరణం, పుష్కరిణి హారతి మొదలైన కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Related posts

శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ని దర్శించుకున్న విల్లూరి భాస్కర రావు

TV4-24X7 News

షర్మిలకు ఈసీ నోటీసులు..

TV4-24X7 News

మద్దతు ధర ఉన్నా… కొనుగోలు కేంద్రాలు లేక మొక్కజొన్న రైతుల ఆవేదన

TV4-24X7 News

Leave a Comment