అమరావతి : గత ఏడాది జూన్ నుంచి సరైన వర్షాలు, కృష్ణా నదికి వరదలు లేకపోవడంతో పల్నాడు జిల్లా అచ్చంపేటలోని పులిచింతల జలాశయం ఖాళీ అయ్యింది. దీని నీటి నిల్వ సామర్థ్యం 45.77 TMCలు కాగా ప్రస్తుతం ఒక టీఎంసీ జలాలు కూడా లేవు. ఈ ప్రాజెక్టుపై ఆధారపడి కృష్ణా డెల్టాలో రైతులు ఖరీఫ్లో 10.35 లక్షల ఎకరాల్లో వరి సాగు, 5.71 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తారు. నీళ్లు అడుగంటడంతో ఈసారి ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది.

previous post