Tv424x7
Andhrapradesh

పిన్నెల్లి బెయిల్ రద్దుపై నేడు సుప్రీంలో విచారణ

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు బెయిల్ రద్దుపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరగనుంది. పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని, హైకోర్టు ఇచ్చిన అరెస్ట్ మినహాయింపు ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో శేషగిరిరావు పిటిషన్ దాఖలు చేశారు.

Related posts

ఫోన్ ట్యాపింగ్.. షర్మిళకు సుబ్బారెడ్డి జవాబు

TV4-24X7 News

పెద్దవడుగూరులో మహిసాసుర మర్దిని అలంకారం – భక్తులకు మహర్నవమి శుభాకాంక్షలు!!

TV4-24X7 News

20న ఒకే వేదికపైకి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌

TV4-24X7 News

Leave a Comment