Tv424x7
Andhrapradesh

చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు..ఇందుకోసం గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీపార్క్ వద్ద వేదిక సిద్ధమవుతోంది..

Related posts

ట్రంప్‌ దెబ్బకు రొయ్య ‘వెల’విల

TV4-24X7 News

అక్రమ ఇసుక రవాణాపై విజిలెన్స్ దాడులు

TV4-24X7 News

పవన్ కల్యాణ్ పై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

TV4-24X7 News

Leave a Comment