Tv424x7
National

పేటీఎంలో కొనసాగుతున్న లేఆఫ్స్

,పేటీఎంలో కొనసాగుతున్న లేఆఫ్ నష్టాలో ఉన్న పేటియం పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి 3,500 మందికి లేఆఫ్స్ ఇవ్వగా, తాజాగా మరింత మందిని తొలగించినట్లు వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. అయితే సంఖ్యను వెల్లడించలేదు. వీరు ఇతర కంపెనీల్లో జాబ్ సంపాదించేందుకు తాము సాయపడుతున్నామంది. ప్రస్తుతం పేటీఎంలో దాదాపు 35వేల మంది పనిచేస్తున్నారు. ఈ సంస్థకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.550 కోట్ల నష్టాలు వచ్చాయి.

Related posts

సుప్రీం’ తీర్పును అంగీకరించబోం.. నోట్ల కట్టలతో దొరికిన జడ్జిని ఏం చేశారు?: మమతా బెనర్జీ

TV4-24X7 News

కోవిషీల్డ్​ టీకాతో ప్రమాదకరమైన సైడ్​ ఎఫెక్ట్

TV4-24X7 News

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా న్యూఢిల్లీ..!!

TV4-24X7 News

Leave a Comment