Tv424x7
National

కోవిషీల్డ్​ టీకాతో ప్రమాదకరమైన సైడ్​ ఎఫెక్ట్

యూకేకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా సంచలన ప్రకటన చేసింది. తమ కోవిడ్ 19 వ్యాక్సిన్ వల్ల అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంగీకరించింది. థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్(TTS) అనే దుష్ప్రభావానికి కారణమవుతుందని తెలిపింది. కాగా, థ్రాంబోసిస్ రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్‌ కౌంట్‌ తగ్గడానికి కారణమవుతుంది. ఈ వ్యాక్సిన్ ను సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా కోవిషీల్డ్​ పేరుతో చాలా మంది భారతీయులకు ఇచ్చింది.

Related posts

*ఈ నెల 5న జాతీయ లోక్ అదాలత్

TV4-24X7 News

ఈ టాయిలెట్ లో మూత్ర విసర్జన చేస్తే హెల్త్ రిపోర్ట్స్ వస్తాయి!

TV4-24X7 News

ఏమీ సాధించలేనన్న నిరుత్సాహం నుంచి.. రైల్వే టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా… ట్రాన్స్ జెండర్ !

TV4-24X7 News

Leave a Comment