Tv424x7
National

ఈ టాయిలెట్ లో మూత్ర విసర్జన చేస్తే హెల్త్ రిపోర్ట్స్ వస్తాయి!

ఈ టాయిలెట్ లో మూత్ర విసర్జన చేస్తే హెల్త్ రిపోర్ట్స్ వస్తాయి!చైనాలోని బీజింగ్‌, షాంఘైలో పలు పురుషుల మూత్రశాలల్లో ఓ ప్రైవేటు కంపెనీ ఈ హైటెక్‌ టాయిలెట్లు అమర్చింది. షాంఘైకు చెందిన క్రిస్టియన్‌ పీటర్‌సన్‌-క్లౌసెన్‌ అనే డైరెక్టర్‌ ‘ఎక్స్‌’లో ఈ టాయిలెట్లకు సంబంధించిన ఒక పోస్ట్‌ చేశారు. భవిష్యత్తులో యూరిన్‌ టెస్టు కోసం ల్యాబ్‌కు వెళ్లి శాంపిల్‌ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. టాయిలెట్‌లో మూత్రవిసర్జన చేస్తే మీ ఆరోగ్యం ఎలా ఉందో పూర్తి రిపోర్ట్‌ ఇచ్చే అత్యాధునిక టాయిలెట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది.

Related posts

ప్రతీ పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు

TV4-24X7 News

ఇండియాలో మళ్లీ ముకేశ్ అంబానీనే ఫస్ట్

TV4-24X7 News

ముందు పొలం వారు వెనుక పొలానికి దారి ఇవ్వకపోతే ఆ రైతులపై కేసు పెట్టవచ్చు

TV4-24X7 News

Leave a Comment