Tv424x7
Andhrapradesh

ఇంగ్లండ్‌లో ఏపీ యువకుడు మృతి

పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో విషాదం చోటు చేసుకుంది. ఉన్నత విద్య కోసం ఇంగ్లండ్ వెళ్లిన సాయిరాం (24) అనే యువకుడు మృతి చెందాడు. ఈ నెల 2న మాంచెస్టర్ బీచ్ వద్ద సాయిరాం మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మాంచెస్టర్ నుంచి అధికారులు పల్నాడు జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాయిరాం మృతితో కోనూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related posts

ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త

TV4-24X7 News

విజయనగరం జిల్లాలో 6 కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత

TV4-24X7 News

కార్యకర్తల నిరసనకు సంఘీభావం తెలిపిన నంద్యాల వరదరాజులరెడ్డి

TV4-24X7 News

Leave a Comment