Tv424x7
Andhrapradesh

ఏపీ మహిళామణులకు శుభవార్త

కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల లో భాగంగా త్వరలో విడుదలయ్యే ఆడబిడ్డ నిధి పథకానికి ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున మంజూరు చేయడం జరుగుతున్నది.

ఈ దరఖాస్తు కు ముందస్తుగా రెడీ చేసుకోవాల్సిన ధ్రువపత్రాలు.

1. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు వయసు దాటాలి.

2. ఆధార్ కార్డు.3. రేషన్ కార్డు.

4. పుట్టిన తేదీ ధ్రువ పత్రము.

5. మహిళ పేరుతో బ్యాంకు ఎకౌంటు.

6. ఆధార్ కార్డుతో ఫోను నెంబరు లింకు అయ్యి ఉండాలి.7. పాస్పోర్టు సైజు ఫొటోలు రెండు.

Related posts

_ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక_

TV4-24X7 News

31 వ వార్డు లో టి.డి.పి సభ్యత్వ నమోదు కార్యక్రమం

TV4-24X7 News

వివాహిత ఆచూకీ కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగించిన వన్ టౌన్ పోలీసులు

TV4-24X7 News

Leave a Comment