Tv424x7
Andhrapradesh

విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ని జనసేన విశాఖ నగర అద్యక్షులు , దక్షిణ నియోజవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ సీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీ ని కలసి శాలువా వేసి, బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వంశీ దక్షిణ నియోజకవర్గ పరిధిలో పలు అంశాలపై సీపీ దృష్టికి తీసుకువెళ్ళారు. కార్యక్రమంలో జనసేన పెద్దలు వేణు, శివ ప్రసాద్ రెడ్డి, వసంత లక్ష్మీ, సునీల్ , జగన్ పాల్గొన్నారు.

Related posts

హెచ్-1బీ వీసా ఫీజు పెంపు…

TV4-24X7 News

అర్ధరాత్రి ఆలయంలో వింత శబ్దాలు.. పూజారి వెళ్లి చూడగా దిమ్మతిరిగిపోయే ఘటన

TV4-24X7 News

పిఠాపురం లో దారి మళుతున్న యూరియా లారీలు…!

TV4-24X7 News

Leave a Comment