Tv424x7
Andhrapradesh

పిఠాపురం లో దారి మళుతున్న యూరియా లారీలు…!

పిఠాపురం:

సోషల్ మీడియాలో వైరల్ అయిన యూరియా లారీ దారి మళ్లింపు వీడియోలపై అధికారులు తక్షణ స్పందన చూపారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తి, వన్నెపూడి ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు దాడి నిర్వహించారు.

ఫలితంగా:

రెండు లారీలు సీజ్ అయ్యాయి.606 యూరియా బస్తాలు స్వాధీనం తీసుకున్నారు.నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.సీజ్ చేసిన లారీలు గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ కు అప్పగించబడ్డాయి. అధికారులు ఈ కేసులో కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Related posts

వైసీపీ హయాం నేర సామ్రాజ్యం – ఇదిగో NCRB సాక్ష్యం !!

TV4-24X7 News

ఏపీ లిక్కర్ స్కామ్‌పై లోకసభలో ఫుల్ డీటైల్స్ – ఈడీ కదులుతుందా?

TV4-24X7 News

సమిష్టి స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం

TV4-24X7 News

Leave a Comment