విశాఖపట్నం జీవీఎంసీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సంపత్ కుమార్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండిబాజ్జీ మర్యాదపూర్వకంగా కలిశారు. జీవీఎంసీ అభివృద్ధిలో కమిషనర్ సేవలు కీలకమన్నారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలుతెలిపారు. కార్యక్రమంలో గండి వంశీ పాల్గొన్నారు.

previous post