Tv424x7
Andhrapradesh

మదన్ రెడ్డి విచారణకు సహకరించలేదు: సిట్

ఏపీ: లిక్కర్ స్కాం కేసులో AR హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి ఆరోపణలను సిట్ అధికారులు ఖండించారు. 'అధికారులు ఒత్తిడి చేశారని దుష్ప్రచారం చేస్తున్నారు. మదన్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు. తప్పుడు స్టేట్ మెంట్ ఇవ్వాలని ఒత్తిడి చేశామనడం అవాస్తవం. ఆయన విచారణకూ సహకరించలేదు. మీ పేర్లు రాసి చనిపోతానని ఆయన సిట్ అధికారులనే బెదిరించారు. లిక్కర్ స్కాం కేసులో ఏడుగురిని అరెస్టు చేశాం' అని సిట్ అధికారులు తెలిపారు.

Related posts

సూరాడ రాజు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

TV4-24X7 News

గీతా ప్రచార సాధకులు గీతా గాన గంధర్వ ఎండూరి కృష్ణమూర్తి కి ఘన సన్మానం

TV4-24X7 News

గందరగోళం లేకుండా ఓటరు జాబితా సవరణకు చర్యలు: ముకేశ్‌ కుమార్‌ మీనా

TV4-24X7 News

Leave a Comment