Tv424x7
National

యోగా మన సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగం: ప్రధాని మోదీ

యోగా మన సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగం: ప్రధాని మోదీయోగా మన గొప్ప సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జూన్‌ 21న యోగా దినోత్సవం సందర్భంగా మోదీ సందేశంతో కూడిన లేఖను విడుదల చేశారు. యోగా దినోత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 21న విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘యోగా.. ఒక భూమి, ఒక ఆరోగ్యం’ అనే థీమ్‌తో ముందుకువెళ్తున్నట్లు చెప్పారు. యోగా ద్వారా మరింత ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవితం లభిస్తుందన్నారు.

Related posts

ప్రధాని మోదీకి కోహ్లీ కృతజ్ఞతలు

TV4-24X7 News

మాజీ ఎంపీ జయప్రదను అరెస్టు చెయ్యండి

TV4-24X7 News

బనకచర్లపై ఏపీ ముందడుగు.. టీజీ ఏం చేయనుంది?

TV4-24X7 News

Leave a Comment