ప్రసాదం అపవిత్రం చేసినవాళ్లు తిరుమలకు ఎందుకు?: రాజాసింగ్‌తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి స్పందించారు. ప్రసాదం అపవిత్రం కావడంపై హిందువులంతా బాధపడుతున్నారన్నారు. ‘తితిదే ఎంతో పవిత్రమైంది. నమ్మకం లేనపుడు హిందూ ఆలయాలకు ఎందుకు వెళ్తున్నారు. ప్రసాదం అపవిత్రం చేసినవాళ్లు తిరుమలకు ఎందుకు వెళ్తానంటున్నారు.. ఇది సరైందేనా?’ అని పరోక్షంగా మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

previous post