ఏపీలో కేజీబీవీల్లో 729 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ
ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ లోపు దరఖాస్తుల స్వీకరణ ఏపీలో సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 729 బోధనేతర పోస్టులను పొరుగుసేవల ద్వారా భర్తీ చేసేందుకుదరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. అర్హులైనవారు ఈనెల 7 నుంచి 15లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగలఅభ్యర్థులు దరఖాస్తులను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టైప్-3 కేజీబీవీల్లో 547, టైప్-4లో 182పోస్టులును భర్తీ చేయనున్నారు.
ఏపీ సమగ్ర శిక్ష పరిధిలోని KGBV పాఠశాలల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో 604 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.మహిళా అభ్యర్థులకు మాత్రమే దరఖాస్తునకు అవకాశం.
ప్రిన్సిపాల్ 10
PGT 165
CRT 163
PET 4
పార్ట్ టైమ్ టీచర్స్ 165
వార్డెన్ 53
అకౌంటెంట్ 44
అక్టోబర్ 10 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరణ.
వెబ్సైట్..: apkgbv.apcfss.in