విశాఖపట్నం దేవస్థానం అభివృద్ధికి విరాళంబిక్కవోలు శ్రీశ్రీశ్రీ లక్ష్మి గణపతి స్వామి ఆలయ పునః నిర్మాణమునకు 1,05,001 రూపాయలు దేవస్థానానికి అందించిన కందుల నాగరాజు మనవడు కందుల కాశీష్ నాథ్ పేరు మీద ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో కందుల కుటుంబ సభ్యులతో పాటు మైలవరపు రామకృష్ణ రావు కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

previous post