Tv424x7
Andhrapradesh

గవర్నర్‌ తమిళిసై ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతా హ్యాక్

Hyd: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (Tamilisai Soundararajan) ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. మంగళవారం గవర్నర్‌ అకౌంట్‌లో సంబంధం లేదని పోస్టులు దర్శనమివ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు..విషయాన్ని తక్షణమే సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేసినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి..

Related posts

: నేటి నుంచి తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు బ్రేక్‌ ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

జగన్ కలయిక పాస్‌ల వివాదం

TV4-24X7 News

101 రేషన్ బియ్యం బస్తాలు స్వాధీనం

TV4-24X7 News

Leave a Comment