Andhrapradeshరాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మెన్ గా నియమితులైన సీతం రాజు సుధాకర్ కి అభినందనలు తెలిపిన బత్తిన నవీన్ by TV4-24X7 NewsNovember 10, 2024November 10, 20240 విశాఖపట్నం రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మెన్ గా నియమితులు అయిన సీతం రాజు సుధాకర్ ని కలసి అభినందనలు తెలియజేసిన 31 వ వార్డ్ తెలుగుదేశం నాయకులు బత్తిన నాగరాజు మరియు బత్తిన నవీన్ కుమార్ మరియు 31 వ వార్డ్ తెలుగుదేశం నాయకులు. Facebook WhatsApp Twitter Telegram Facebook Messenger LinkedIn Share