విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో సి హారస్ జంక్షన్ లో ఉన్న టిట్కో హౌసెస్ 72 నివాస గృహాలలో ఉన్న నిర్వాసితులు టిడిపి పార్టీలోనికి జాయిన్ అవ్వడం జరిగినది 35 వ వార్డు కార్పొరేటర్ విల్లూరు భాస్కరరావు 35 వ వార్డు ప్రెసిడెంటు బుచ్చా రామ్ రెడ్డి ఆధ్వర్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్ సీతo రాజు సుధాకర్ సమక్షంలో ఆలేటి వెంకట్రావు వారి బృందం సభ్యులు సుమారు వందమంది ఈరోజు టిడిపి పార్టీ లో జాయినింగ్ అవడం జరిగినది.

next post