Tv424x7
Andhrapradesh

ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజులు ఖరారు

ఆంధ్రప్రదేశ్ : విద్యా హక్కు చట్టం కింద ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో తాజాగా ఫీజులు ఖరారు చేసింది. స్కూళ్లలో వసతుల ఆధారంగా రేటింగ్‌ను బట్టి ఫీజులు నిర్ణయించింది. స్కూళ్లకు ఒక స్టార్ ఉంటే రూ.8,500, రెండు స్టార్లు ఉంటే రూ.10 వేలు, 3 స్టార్లు ఉంటే రూ.11,500, 4 స్టార్లు ఉంటే రూ.13 వేలు, 5 స్టార్లు ఉంటే రూ.14,500గా ఫీజును ఖరారు చేసింది. ఈ ఫీజును రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద పాఠశాలలకు చెల్లిస్తుంది.

Related posts

చెల్లని చెక్కు కేసులో ఒంగోలు కోర్టు శిక్ష!!

TV4-24X7 News

జగన్‌కు షాక్ – వైఎస్ వారసుడి ఎంట్రీ!

TV4-24X7 News

చోరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు

TV4-24X7 News

Leave a Comment