విశాఖపట్నం వయస్సు సుమారు 30 to 35 year’s రంగు: చామన చాయ హెయిర్: రంగు నలుపు ఎత్తు: సుమారు 5.5 అడుగులు మృతుడి ఒంటిపై బ్లాక్ కలర్ ట్రాక్ ఫాంట్ మృతుడి ఎడమ చేతి రిస్ట్ పై రింగ్ ఆకారంలో బ్లాక్ కలర్ టాటూ కలదు.మృతిని ఒంటిపై బ్రౌన్ కలర్ అండర్ వేర్ కలదు.పైన చనిపోయిన ఆసామి వివరాలు తెలిసినచో వన్ టౌన్ పోలీసులకు తెలియపరచవలెను. సీఐ , జీడీ .బాబుCell no:9440796019వన్ టౌన్ పోలీస్ స్టేషన్ 0891-2563632.

previous post