Tv424x7
Andhrapradesh

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

భద్రీనాద్ కు అమ్మవారి ప్రసాదం అందజేస్తున్న ఏఈవో రాంబాబు

ఫణిరాజుకు ప్రసాదం అందజేస్తున్న ఏఈవో

విశాఖపట్నం కనకమహాలక్ష్మి అమ్మవారిని పలు వురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎన్ సి ఎల్ టీ (హైదరాబాద్) జ్యూడీషియల్ గౌరవ సభ్యుడు ఎన్వీ భద్రీనాథ్, ఆదాయ పన్ను శాఖ కమిషనర్ (హైదరాబాద్) ఎన్.ఫణిరాజు అమ్మవారిని దర్శిం చుకుని ప్రత్యేక పూజలు జరిపారు. వేద ఆశీర్వ చనం అనంతరం వారికి ఆలయ ఏఈవో వెంపలి రాంబాబు అమ్మవారి ప్రసాదం అందజేశారు.

Related posts

అధికారులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్

TV4-24X7 News

తిరుమలలో కల్తీ నెయ్యిపై విచారణకు.. సిట్ అధికారులు వీరే

TV4-24X7 News

కడప బరిలోనే షర్మిల

TV4-24X7 News

Leave a Comment