Tv424x7
Andhrapradesh

తిరుమలలో కల్తీ నెయ్యిపై విచారణకు.. సిట్ అధికారులు వీరే

ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణల పై నిజాలు నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన సిట్లో పాల్గొనే అధికారులపై స్పష్టత వచ్చింది. ఇందులో గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్ జెట్టీ, సీబీఐ హైదరాబాద్ జోన్ జేడీ వీరేశ్ ప్రభు, విశాఖ ఎస్పీ మురళి రాంబా తో పాటు ఫస్సయ్ సలహాదారు డాక్టర్ సత్యేన కుమార్ పాండాలను నియమించింది.

Related posts

శ్రీశైలంలో బులెట్స్ బాంబులు కలకలం

TV4-24X7 News

తల్లి అవమానం మర్చిపోలేను.. గౌరవం మాటలతో మీరెవరు?” – లోకేష్

TV4-24X7 News

ఏపీ రాజధానిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

TV4-24X7 News

Leave a Comment