Tv424x7
AndhrapradeshCrime News

వైకాపా నుండి తెదేపా లో పుట్టా సమక్షంలో చేరిక

కడపజిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండలం భీమునిపాడు గ్రామానికి చెందిన కుప్పన్నగారి రామాంజనేయరెడ్డి, పెద్దబోయిన పెద్ద పామిలేటి,గంగరాజు, నూతెటి నాగేశ్వర య్య,రామసుబ్బారెడ్డి,నవనీస్వర్ రెడ్డి వారి అనుచరవర్గం సుమారు 60 కుటుంబాలు మైదుకూరు టిడిపి ఇన్ ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ గారి సమక్షంలో వైకాపా నుండి టిడిపి లో చేరడం జరిగినది .. ఈ సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంపై విసుక చెంది టిడిపిలో చేరయడం జరిగినది. టిడిపిలో చేరిన వారందరికీ తెలుగుదేశం పార్టీ నేను ఎప్పుడు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు…

Related posts

,నాలుగు రోజులపాటు అతి భారీ వర్షాలు: IMD

TV4-24X7 News

ఆశ వర్కర్లకు సంబంధించి 1294 పోస్టులు విడుదల

TV4-24X7 News

పీతల మూర్తి ఆరోపణలు అవాస్తవం -స్పష్టం చేసిన రైతులు

TV4-24X7 News

Leave a Comment