Tv424x7
Telangana

డీజీపీ అంజనీకుమార్ సస్పెండ్

తెలంగాణ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. డీజీపీ అంజనీకుమార్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాకముందే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడంతో ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

Related posts

ఆర్టీసీ బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ: 12మందికి గాయాలు

TV4-24X7 News

జూన్ రెండో వారంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు?

TV4-24X7 News

గొడ్డలితో మహిళ పై దాడి…. కారణం తెలిస్తే షాక్…

TV4-24X7 News

Leave a Comment