Tv424x7
Telangana

త్వరలో బీఆర్ఎస్ బీసీ సభ?

TG: త్వరలోనే బీసీ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డిలోనే ఈ సభనిర్వహిస్తారని, పార్టీ చీఫ్ కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇవాళ పార్టీ బీసీ ఎమ్మెల్యేలతో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కులగణన నివేదిక, బీసీ రిజర్వేషన్ల అమలు వంటి అంశాలు అజెండాగా సభనిర్వహించనుంది.

Related posts

కాంగ్రెస్ వంద రోజుల పాలనకు లోక్ సభ ఎన్నికలు రెఫరండం

TV4-24X7 News

రెండు రోజులు బంద్ ప్రకటించిన ఏబీవీపీ

TV4-24X7 News

తెలంగాణలో రెండో రోజు సమగ్ర కుటుంబ సర్వే.. ఎల్లుండి నుంచి వివరాల నమోదు..!!

TV4-24X7 News

Leave a Comment