Tv424x7
ఆరోగ్యం

జాగ్రత్త.. ఎండ వల్ల బ్రెయిన్ స్ట్రోక్

ఎండ వల్ల బ్రెయిన్ స్ట్రోక్వేసవి కాలం సమీపిస్తుండడంతో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. అయితే దీనివల్ల ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని డాక్టర్లు ముందే చెబుతున్నారు. వడగాల్పుల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య వస్తే జ్ఞాపకశక్తి తగ్గిపోవడం,తల నొప్పి, కంటి చూపు మందగించడం వంటి అనేక సమస్యలు వస్తాయట.

Related posts

AC ని ఎలా ఉపయోగించాలి?మన వైద్య నిలయం సలహాలు

TV4-24X7 News

ఫోన్ పక్కన పెట్టుకొని నిద్రిస్తున్నారా జాగ్రత్త..!

TV4-24X7 News

ఉదయాన్నే తేనె-నిమ్మరసం కలిపి తాగుతున్నారా?

TV4-24X7 News

Leave a Comment