Tv424x7
Andhrapradesh

గుంటూరులో లైవ్ న్యూడ్ స్ట్రీమింగ్ ముఠా అరెస్ట్: ఐజీ రవికృష్ణ

నిషేధిత వెబ్‌సైట్‌లైన Xhamlive మరియు Cyprus ద్వారా న్యూడ్ వీడియోలను లైవ్ స్ట్రీమ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.నిందితులను గుర్తించినట్లు ఐజీ వెల్లడించారు. వారి వివరాలు: 1.)గణేష్ – పాత పట్నం, శ్రీకాకుళం2.)జ్యోత్స్న – పాత పట్నం, శ్రీకాకుళం3.)లౌయిస్ – గుంతకల్లు ఈ ముఠాపై ఇప్పటివరకు మూడు ఫిర్యాదులు నమోదయ్యాయని ఆయన తెలిపారు.దర్యాప్తు కొనసాగుతోందని, ఎంత మంది బాధితులు ఉన్నారనేది త్వరలోనే తెలియజేస్తామని ఐజీ రవికృష్ణ పేర్కొన్నారు.ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

విజయసాయిరెడ్డి తో వాసుపల్లి కలయిక

TV4-24X7 News

ఏపీపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఫోకస్‌..

TV4-24X7 News

ఏపీలో సీపెట్ కు దరఖాస్తుల స్వీకరణ

TV4-24X7 News

Leave a Comment