Tv424x7
Andhrapradesh

IDBI బ్యాంకులో 119 ఖాళీలు..

IDBI బ్యాంకులో 119 ఖాళీలు.. అప్లై చెయ్యండి

IDBI బ్యాంక్‌ 119 ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఫైనాన్స్, డిజిటల్ బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆడిట్ (ఇన్ఫర్మేషన్ సిస్టం), సెక్యూరిటీ విభాగాల్లో డీజీఎం, ఏజీఎం, మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఇందులో డీజీఎం పోస్టుకు ఎంపికైనవారికి నెలవారీ రూ.1,02,300 వరకు జీతం లభిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 20, 2025లోగా idbibank.in లో దరఖాస్తు చేసుకోవచ్చు

Related posts

హైదరాబాద్ నుంచి నారావారిపల్లెకు రామ్మూర్తి నాయుడు భౌతికకాయం..

TV4-24X7 News

ఏపీ రాజధానిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

TV4-24X7 News

పసిడిపూరిలో బంగారు దుకాణాల్లో ఇన్కమ్ టాక్స్ అధికారుల తనిఖీలు

TV4-24X7 News

Leave a Comment