Tv424x7
National

గుడ్‌న్యూస్.. తగ్గనున్న పెట్రోెల్, డీజిల్ ధరలు!

అంతర్జాతీయంగా సుంకాలు, తద్వారా వృద్ధిపై ప్రభావం పడొచ్చన్న ఆందోళనల వేళ చమురు ఉత్పత్తిని మరింత పెంచుతున్నట్లు ఒపెక్‌+ దేశాలు ప్రకటించడంతో క్రూడాయిల్‌ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇదే ట్రెండ్‌ కొనసాగితే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్‌కు లాభదాయకమని ఇక్రా పేర్కొంది. తద్వారా సుమారు రూ.1.8 లక్షల కోట్ల మేర ఆదా అవుతుందని అంచనా వేసింది. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు.

Related posts

23 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

TV4-24X7 News

ఆపరేషన్‌ సిందూర్‌’.. ఇంతటితో ఆపొద్దు: నేవీ ఆఫీసర్‌ భార్య హిమాన్షి

TV4-24X7 News

మంచి మనసు చాటుకున్న రాఘవ లారెన్స్…

TV4-24X7 News

Leave a Comment