Tv424x7
Telangana

హైదరాబాద్‌లో చెన్నై విద్యార్థినిని రేప్ చేసిన యువకులు

చెన్నైలో బయోమెడికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని, ఇంటర్న్‌షిప్ ఇప్పిస్తానని నమ్మించి హైదరాబాద్‌కు పిలిపించిన తన స్నేహితుడు అజయ్.. కూకట్‌పల్లిలోని లేడీస్ హాస్టల్లో ఉంటున్న యువతిని పార్టీ చేసుకుందామని, తన స్నేహితుడు హరి ఫ్లాట్‌కు రావాలని పిలిచిన అజయ్.. అజయ్ పిలుపు మేరకు నిజాంపేటలో రాజీవ్ గృహకల్పలోని హరి ఫ్లాట్‌కు వెళ్లిన యువతి..ఫ్లాట్‌కు వెళ్లిన తర్వాత యువతికి బలవంతంగా మద్యం తాగించి, మత్తులోకి వెళ్లగానే ఆమెను రేప్ చేసిన అజయ్, హరి..యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బాచుపల్లి పోలీసులు..

Related posts

తెలంగాణ ఓటర్ల జాబితాను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి..!!

TV4-24X7 News

డిసెంబర్28 నుంచే రూ.500కు గ్యాస్ సిలిండర్ రాష్ట్రంలో 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు.. మహిళల పేరుతో 70 లక్షలు

TV4-24X7 News

నేడు నుంచి అతి భారీ వర్షాలు

TV4-24X7 News

Leave a Comment