Tv424x7
Andhrapradesh

ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త..

అమరావతి :ఏపీలో డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకులు మెప్మా లోన్ ఛార్జ్ క్రియేషన్ (MLCC) యాప్ ద్వారా రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ యాప్ ద్వారా స్త్రీనిధి రుణాల వాయిదాలను నగదు రహితంగా చెల్లించవచ్చు. నెలవారీ వాయిదాలను ఆన్లైన్లో చెల్లించిన వెంటనే మొబైల్కు మెసేజ్ వస్తుంది. వాయిదా చెల్లింపులో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Related posts

వన్ టౌన్ పోలీస్ వారి విజ్ఞప్తి

TV4-24X7 News

విద్యాకానుక’ రెడీ.. 12న పంపిణీకి ఏర్పాట్లు

TV4-24X7 News

పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా వియ్యపు చిన్నా

TV4-24X7 News

Leave a Comment