Tv424x7
Andhrapradesh

ఉపాధి పనులపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

➤ వైయస్సార్ కడపజిల్లాలో ఉపాధి పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసిన కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి..

➤ ఎంపీ ఫిర్యాదు మేరకు వేంపల్లెలో తనిఖీలు నిర్వహించిన కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి..

➤ ఉపాధి పనుల కల్పన, కూలీ చెల్లింపు, మౌలిక సదుపాయాలపై కూలీలను ప్రశ్నించిన కలెక్టర్..

➤ పనుల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఉపాధి అధికారులకు హెచ్చరిక..

➤ జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు ఉంటాయన్న కలెక్టర్..

Related posts

మదనపల్లెలో వడ్డీ వ్యాపారి దారుణ హత్య

TV4-24X7 News

వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్‌ రాదు – కేశినేని చిన్ని

TV4-24X7 News

అనాథ మృతదేహానికి ‘రెడ్‌ క్రాస్‌’ అంత్యక్రియలు

TV4-24X7 News

Leave a Comment