Tv424x7
Andhrapradesh

ఉచిత బస్సు.. ఏపీకి ఏటా రూ. 3,182 కోట్లు అదనపు భారం!

ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించనున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పథకం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.3,182 కోట్ల మేర భారం పడనుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) 69 శాతం ఉండగా, అది 94 శాతానికి చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు

Related posts

జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్!!

TV4-24X7 News

కాగ్‌ అధిపతిగా తెలుగు అధికారి సంజయ్‌మూర్తి ప్రమాణస్వీకారం

TV4-24X7 News

పిడుగుపాటుకు వ్యక్తి మృతి!

TV4-24X7 News

Leave a Comment