Tv424x7
Andhrapradesh

జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్!!

జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి భద్రతా దళాలు – ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 19న రాత్రి 8 గంటల సమయంలో నిఘా సమాచారం ఆధారంగా భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించగా, ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతుందని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

Related posts

కళకళ లాడుతున్న సబ్ రిజిస్టర్ కార్యాలయం

TV4-24X7 News

101 రేషన్ బియ్యం బస్తాలు స్వాధీనం

TV4-24X7 News

జగిత్యాలలో యువకుడి దారుణ హత్య!!

TV4-24X7 News

Leave a Comment