Tv424x7
National

టోల్ గేట్ పాస్ గురించి మీకు తెలుసా..? ఎవరికి ఈ టోల్ పాస్ ఇస్తారు…?

టోల్ ప్లాజా సమీపంలో నివసించే వారు టోల్ దాటిన ప్రతిసారి ఫీజు చెల్లిస్తారా? అనే డౌట్ చాలామందికి ఉంటుంది. అయితే, అలాంటి వారికి NHAI ప్రత్యేక పాసు అందిస్తుంది. ఏదైనా టోల్ ప్లాజా నుంచి 20 కి.మీల పరిధిలో నివసించే వారు కేవలం రూ.340 చెల్లించి నెలవారీ పాస్ పొందవచ్చు. అదనపు ఛార్జీలు లేకుండా నెలలో ఎన్నిసార్లయినా టోల్ దాటొచ్చు. దీనికోసం ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, యుటిలిటీ బిల్లు వంటి ప్రూఫ్స్ వారికి అందించాలి.

Related posts

మాజీ ఎంపీ జయప్రదను అరెస్టు చెయ్యండి

TV4-24X7 News

ఎన్నికల షెడ్యూల్ వేళ కేంద్రం సంచలన నిర్ణయం

TV4-24X7 News

భారత్లో మరో నాలుగు యాపిల్ రిటైల్ స్టోర్లు

TV4-24X7 News

Leave a Comment