Tv424x7
Telangana

ఇదే నా డిమాండ్: కవిత

తెలంగాణ:తనకంటూ ప్రత్యేకంగా అజెండా లేదని, పార్టీని కాపాడుకోవడమే తన అజెండా అని MLC కవిత స్పష్టం చేశారు. KCR తప్ప మరో నాయకత్వాన్ని అంగీకరించబోనని మంచిర్యాలలో మీడియాతో చిట్చాట్లో పునరుద్ఘాటించారు. BJP వైపు చూడొద్దని BRSను కోరారు. BJPతో పొత్తులో ఉన్న పార్టీలు బాగుపడలేదని, అందులో విలీనాన్ని ఒప్పుకోనని తేల్చిచెప్పారు. ఆవేదన భరించలేక KCRకు లేఖ రాశానని, దాన్ని బయట పెట్టినవారిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

మాజీ మంత్రి డి, శ్రీనివాస్ కన్నుమూత

TV4-24X7 News

ఎండల నుంచి ఉపశమనం.. తెలంగాణలో 3 రోజులు వర్షాలు

TV4-24X7 News

త్వరలోనే మహిళలకు ఎలక్ట్రానిక్ ఆటోలు?*

TV4-24X7 News

Leave a Comment