Tv424x7
Andhrapradesh

మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలను మార్చి ఒకటో తేదీ నుంచి నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రాక్టికల్స్, వొకేషనల్, థియరీ పరీక్షలను మార్చి 20లోపు పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించారు. 21వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ మార్చిలో వచ్చే అవకాశం ఉన్నందున.. పరీక్షల షెడ్యూల్ పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాతో అధికారులు చర్చిస్తున్నారు.

Related posts

దివ్యాంగులకు ఉచితంగా త్రీవీలర్ మోటారు సైకిళ్లు

TV4-24X7 News

ఉపాధి కూలీల కనీస వేతనం.. 2024-25లో కంటే అదనంగా రూ.7 పెంచిన కేంద్రం.. ఏప్రిల్ 1నుంచి అమలు

TV4-24X7 News

నేడు పలాసలో సీఎం జగన్ పర్యటన

TV4-24X7 News

Leave a Comment