Tv424x7
Andhrapradesh

రాయచోటి నేడు జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్ఎస్ రద్దు

నేడు జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్ఎస్ రద్దుఅన్నమయ్య జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు వ్యయ ప్రయాసలకు ఓర్చి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయానికి రావద్దని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు.

Uuu

Related posts

ఆర్వో సీల్ లేకున్నా పోస్టల్‌ బ్యాలట్లు తిరస్కరించవద్దు: ఈసీ

TV4-24X7 News

త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ: మంత్రి రజిని

TV4-24X7 News

టీడీపీ కీలక నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

TV4-24X7 News

Leave a Comment