Tv424x7
Telangana

మణికొండలో నాలాను పూడ్చేసి నిర్మాణాలు చేపట్టిన టీడీపీ ఎమ్మెల్యే

రేవంత్ రెడ్డి సన్నిహితుడు కావడంతో చూసి చూడనట్లు వదిలేస్తున్న హైడ్రా

మణికొండ జాగీరులో సర్వే నెంబర్ 187లో స్థలాన్ని కొన్న ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామరచర్ల జనార్ధన్ రావు

ఆ తర్వాత భూమిని తన సోదరుడు శ్రీమన్నారాయణకు బదలాయిం

పుసర్వే నెంబర్ 187లో బుల్కాపూర్ నాలా ఉండగా దానిని పూడ్చేసి కబ్జా

ఇప్పుడు ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టిన వీరి సంస్థ టీం 4 లైఫ్ స్పేసేస్ ఆర్కా ప్రాజెక్టు

రేవంత్ రెడ్డి, దామరచర్ల జనార్ధన్ రెడ్డి టీడీపీ మిత్రులు కావడంతో హైడ్రా చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్న స్థానికులు.

Related posts

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రాంచంద్రరావు…?

TV4-24X7 News

POCSO కేసుపై కోర్టు సంచలన తీర్పు…..

TV4-24X7 News

సాగర్ 26 గేట్లు ఎత్తివేత?

TV4-24X7 News

Leave a Comment