Tv424x7
Andhrapradesh

తండ్రిని హత్య చేసిన కొడుకు ఎందుకో తెలుసా..?

కర్నూలులో ఆర్టీసీ డ్రైవర్ అయిన తండ్రిని హత్య చేసిన కొడుకు, ఉద్యోగం కోసమే చంపినట్లు పోలీసుల అనుమానం

కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పుల్లకుర్తిలో మంగళవారం రాత్రి నిద్రపోతున్న రామాచారి అనే వ్యక్తిని అతడి కొడుకు వీరస్వామి రోకలి బండతో తలపై కొట్టి చంపేశాడు. ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో రామాచారి డ్రైవర్గా పనిచేస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగం కోసం తండ్రిని కుమారుడు హతమార్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలోనూ విచారిస్తున్నారు

Related posts

మనిషి చనిపోయిన తర్వాతైనా ప్రభుత్వం కనికరించకపోతే ఎలా?: చంద్రబాబు

TV4-24X7 News

హిందూ శ్మశాన వాటిక లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

TV4-24X7 News

ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి.. పేదలకు వైద్యం అందించండి: లోకేశ్‌

TV4-24X7 News

Leave a Comment