Tv424x7
Andhrapradesh

పిడుగుపాటుకు వ్యక్తి మృతి!

ప్రకాశం జిల్లా కొండపి మండలం కట్టవారిపాలెం లో బుధవారం పిడుగుపాటుకు బెజవాడ రామారావు మృతి చెందాడు. గ్రామ సమీపంలో పశువులను మేత కోసం తీసుకువెళ్లిన రామారావు వర్షం కురుస్తున్న సమయంలో చెట్టు కింద ఉన్నాడు. అకస్మాత్తుగా పిడుగు పడటంతో రామారావు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే అతనితోపాటు ఉన్న మరో ఇద్దరూ అపస్మార్క స్థితిలోకి వెళ్లడంతో వారిని 108 అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Related posts

ఆధారాలు ఉన్నా అవినాష్‌ను జగన్‌ కాపాడుతున్నారు: వైఎస్‌ షర్మిల

TV4-24X7 News

21వ వార్డులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం

TV4-24X7 News

వెయ్యి మంది బాలయ్యలు, చంద్రబాబులు వచ్చినా.. జూ.ఎన్టీఆర్‌ని ఏమీ చేయలేరు..

TV4-24X7 News

Leave a Comment