Tv424x7
Telangana

ఒక్కసారిగా మారిన వాతావరణం….

హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా మారిందిఉదయం అంతా ఎండ, ఉక్కపోత వాతావరణం నెలకొన్న నగరంలో మధ్యాహ్నం తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గాల్లో పెరిగిన తేమ శాతం కారణంగా క్యూమిలో నింబస్ మేఘాలు ఏర్పడి, పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

వర్షం కురుస్తున్న ప్రాంతాలు జూబ్లీహిల్స్‌

బంజారాహిల్స్‌

మాదాపూర్‌

గచ్చిబౌలి

కొండాపూర్‌

షేక్‌పేట్‌

రంగా రెడ్డి జిల్లా పలు ప్రాంతాలు

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుండగా, వర్షంతో నగరవాసులు కాస్త ఉపశమనం పొందారు.

రాబోయే గంటల్లో వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Related posts

అదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు…! పలుచోట్ల వరదకు కొట్టుకుపోయిన రోడ్లు

TV4-24X7 News

బస్సులో సీటు లేదని కండక్టర్ చెంప కొరికిన ప్రయాణికుడు

TV4-24X7 News

నిజాయతీ చాటుకున్న ఆటోడ్రైవర్‌…. ఎం చేసాడో తెలుసా

TV4-24X7 News

Leave a Comment